గంజి తాగడం ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు వదలరు…

గంజి తాగడం ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు వదలరు...

0
117

తాతల కాలంలో తినడానికి తిండి కూడా దొరికేది కాదు… ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడినా కూడా గంజినీళ్లు దొరికేవి కావని పెద్దలు చెబుతారు… దొరికిన గంజినే అమృంగా భావించేవారని చెబుతారు… పెద్దలు గంజిలో కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి తాగేవాళ్లు.. వారికి బియ్యంలో ఉండే పోషకాలు బయటకు పోకుండా శరీరానికి చక్కగా అందేవి…

కానీ నేటి కాలంలో ప్రతీ ఒక్కరు కుక్కర్ లో వండిన అన్నాన్ని తింటూ గంజిని పక్క పెట్టారు… అయితే రోజు గంజి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు… గంజితాగితే సలవ చేస్తుంది…

గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది… అంతేకాదు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది… గంజి శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుతుంది… నీటిలో కాసింత గంజి వేసుకుని స్నానం చేస్తే ఆ రోజుంగా ఉత్సహంగా ఉంటారట….