RRRకు హ్యాండ్ ఇచ్చిన చరణ్…. ఆచార్యకే గ్రీన్ సిగ్నల్…

RRRకు హ్యాండ్ ఇచ్చిన చరణ్.... ఆచార్యకే గ్రీన్ సిగ్నల్...

0
94

కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లన్నీ బంద్ అయిన సంగతి తెలిసిందే… అయితే ఇటీవలే శరతులతో కూడిన షూటింగ్ను ప్రారంభించుకోవచ్చని కేంద్రం ఆదేశాలను జారీ చేసింది.. అయితే కరోనాకు భయపడి ఇంతవరకు షూటింగ్ ను స్టార్ట్ చేయలేదు.. షూటింగ్ కు వెలితే ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో పడ్డారు…

కానీ ఇతర భాషలవారు షూటింగ్ మొదలు పెట్టడంతో తెలుగు హీరోలు కూడా షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తుయి అందులో ముఖ్యంగా హీరో రామ్ చరణ్ ముందు వరుసలో ఉన్నాడట… అయితే RRRషూటింగ్ కోసం కాదట… ఆయన గెస్ట్ రోల్ లో చేస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ ను చేయడానికి సిద్దమయ్యారట…

RRR ఫుల్ లెన్త్ రోల్ కాబట్ట ఎక్కువ రోజులు షూటింగ్ చేయాలి… అదే ఆచార్యలో అయితే గెస్ట్ రోల్ కాబట్టి కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది… అందుకే RRR షూటింగ్ కు తర్వాత పాల్గొంటాని దర్శకుడు రాజమౌళి దగ్గర పర్మీషన్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి..