సర్కారు వారి పాట మూవీ గురించి లీక్ అయిన్ సీక్రెట్….

సర్కారు వారి పాట మూవీ గురించి లీక్ అయిన్ సీక్రెట్....

0
100

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు…. భరత్ అను నేను, మహర్షి చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకున్న ప్రిన్స్ ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు హిట్ తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు… ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని మహేష్ దర్శకుడు పరుశురాంతో చేస్తున్నాడు…

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్… అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ముందు ఎన్నడు లేని విధంగా కొత్త స్టైల్ లో కపిస్తున్నాడని తెలుస్తోంది.. మెడపై రూపాయి టాటూ చెవిపోగు పెట్టుకున్న పోస్టర్ ను విడుదల చేశారు..

అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త బయటకు వచ్చింది.. ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.. పాన్ బ్రోకర్ గా, బ్యాంక్ ఆఫీసర్ గా మహేష్ బాబు కనిపించనున్నాడని వార్తలు వస్తున్నారు… కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది…