మీ ఇంట్లో కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

మీ ఇంట్లో కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

0
90

కోవిడ్ పేరు వింటేనే భయపడే పరిస్థితులివి రెండువారాల క్రితం వరకూ మనదేశంలో వైరస్ తగ్గుముఖంపడుతుందన్న భావన ఉండేది…లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో జనం అంతా ఒక్కసారిగా బయటకు రావడంతో కేసులు సంఖ్య అమాంతంగా పేరిగిపోతున్నాయి…

దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా మిగితా సమయంలో ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు… అయితే ఏదో ఒక కారణంతో చాలామంది బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది…. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వైరస్ ను మీతో ఇంటికి తీసుకువచ్చారా లేదా అని నిర్దారించుకోవడానికి క్రింది సూచనలు పాటించారో లేదో చెక్ చేసుకోంది…

బయట తిరగాల్సిన పనులను చాలా వరకు తగ్గించుకోండి…

ఇతరులకు మీకు కనీసం ఆరు మీటర్లు ఉండేలా చూసుకోండి…

ప్రతీ ఒక్కరు మాస్కు పెట్టుకోండి…

మీరు బయటకు వచ్చిన తర్వాత చేతులు కడుక్కోండి…

బయటకు వెళ్లి వచ్చిన తర్వాత మీ బైక్ హ్యాండిల్స్ ను క్లీన్ చేసుకోండి…

మీచేతులు 20 నిమిషాలపాటు శుభ్రం చేసుకోండి…

మీరు తాకిన ప్రతీదాన్ని శానిటైజ్ చేసుకోండి…

మీరు బయటనుంచి తెచ్చిన వస్తువులను వంటగదిలో పెట్టకముందే వాటిని శుభ్రంగా కడగాలి…