కేథరిన్కి అంత డబ్బెక్కడిది? ఎలా కొన్నది

కేథరిన్కి అంత డబ్బెక్కడిది? ఎలా కొన్నది

0
95

సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నా ఈ భామ కోట్ల రూపాయల ఖర్చులు చేస్తోంది. ఇంత డబ్బు ఆమెకు ఎక్కడ నుంచి వస్తోంది అని పెద్ద చర్చ అయితే టాలీవుడ్ కోలీవుడ్ లో జరుగుతోంది.. మరి ఆమె ఎవరో కాదు కేథరిన్.. ఇక సినిమాలు స్టార్టింగ్ నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే సెకండ్ హీరోయిన్ ఐటెం సాంగ్స్ కూడా చేసేది కేథరిన్, కాని సినిమాకు ఎంత సంపాదించినా ఆమెకు ఒక్కో సినిమాకు 40 నుంచి 50 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి, ఇప్పటి వరకూ ఓ 25 సినిమాలు చేసి ఉంటుంది ఇక ఇప్పుడు ఎందుకు ఈచర్చ అని అనుకుంటున్నారా.

కేథరిన్ ఇటీవలే ఐదు కోట్లు పెట్టి హైదరాబాద్లో డ్యూప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేసింది. నటిగా పెద్దగా సంపాదన లేని కేథరిన్ ఇంత మొత్తం ఎలా పెట్టగలిగింది? అన్నదే చాలా మంది అనుమానం. అసలు సినిమాలు కూడా ఇప్పుడు పెద్దగా లేవు మరి ఇది ఎలా సాధ్యం అనిగుసగుసలాడుకుంటున్నారు.. పోని హోటల్స్ ఇలా ఏమైనా మంచి సంపాదన వచ్చే వ్యాపారాల్లో కూడా ఆమె పెట్టుబుడులు పెట్టలేదు ఇలా ఆదాయం వచ్చినా తెలుస్తుంది అయినా ఆ వివరాలు ఎప్పుడు బయటకు రాలేదు.. అలాంటప్పుడు అంత ఖరీదైన ఇంటిని ఆమెకు ఎవరైనా గిఫ్టుగా ఇచ్చారా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.