వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్

వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్

0
56

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో వీడుదల చేశారు ఇవే జగన్ హామీలు

వైసీపీ మేనిఫెస్టోలోని ఇతర అంశాలు..
ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు
ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ఏటా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల
70శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం
ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకు ఇచ్చేలా చట్టం
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను పారదర్శకంగా అమలు
డ్వాక్రా రుణాలు నాలుగు విడతలుగా రద్దు
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు
మూడు దశల్లో మద్యాన్ని నిషేధం
ఫైవ్స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యానికి అనుమతి
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు
గొల్లలకు తిరుమల శ్రీవారి సన్నిధిలో మళ్లీ తలుపులు తెరిచే అవకాశం
గొర్రెల కాపర్లకు రూ.6 లక్షల జీవిత బీమా
ఎస్సీ, ఎస్టీ యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం
పోడు భూములపై గిరిజనులకు యాజమాన్యం హక్కు
గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ నియామకం
పేదల ఇళ్ల రుణాలను పూర్తిగా రద్దు
ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
అర్చకుల రిటైర్మెంట్ను తొలగింపు, ఇళ్ల నిర్మాణం
దేవాలయాల్లో దూప ఖర్చుల చెల్లింపు
ముస్లిం యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం
ఇమామ్, మౌజంలకు రూ.15 వేల గౌరవ వేతనం
వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం
వైద్యం ఖర్చు వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం
ప్రధాన నగరాల్లో ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం
కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10వేల రూపాయలు నెలనెలా ఇస్తాం
పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని తెలిపారు. పెన్షన్ రూ.3000 వరకూ పెంచుతామని చెప్పారు.