కౌర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం

కౌర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం

0
116

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షమైన అకాళీదళ్ నేత హరినమ్రత్ కౌర్ నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

ప్రధాని సూచన మేరకు కౌర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు… ఈమేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకట విడుదల చేసింది…

హరినమ్రత్ కౌర్ నిర్వహించిన శాఖ బాధ్యతలను మరో మంత్రి నరేంద్రసింగ్ ఆ బాధ్యతలను అప్పగించారు… రైతు బిడ్డగా వారికి అండగా నిలిచేందుకు పదవి నుంచి తప్పుకుంటున్నందుకు గర్వంగా ఉందంటూ ఆమె ట్వీట్ చేసింది…