ముద్రగడ రీ ఎంట్రీ ఇస్తారా……

ముద్రగడ రీ ఎంట్రీ ఇస్తారా...

0
99

కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది కాపు నేతలు కోరుకుంటున్నారు… ఉద్యమ బాధ్యతలను చెపట్టి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నారు… తాజాగా అన్ని జిల్లాల కాపు నేతలు భేటీ కానున్నారు…

ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు… ఈ సమావేశం పూర్తి అయిన తర్వాత అందరు కలిసి ముద్రగడను కలవనున్నారు… తిరిగి ఆయన ఉద్యమ బాధ్యతలు స్వీకరించాలని కోరనున్నారు..

మరి ఆయన వారి కోరిక మేరకు బాధ్యతలు స్వీకరిస్తారో లేదో చూడాలి… కాగ గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే..