రష్మిక పోటీ గా మరో హీరోయిన్….

రష్మిక పోటీ గా మరో హీరోయిన్....

0
106

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక… తెలుగులో నటించింది ఆరు ఏడు సినిమాలే అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు… ప్రస్తుతం రష్మికకు చేతినిండా ప్రాజెక్టు లు పెట్టుకుని ఫుల్ బిజీగా ఉంది…

తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మికకు గట్టి పోటీ ఇవ్వడానికి మరో ముద్దుగుమ్మ రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి.. ఇస్మార్ట్ శంకర్ తో మంచి అభినయం కనపరిచిన నభ నటేష్ రష్మికకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు…

తన గ్లామర్ తో కుర్రకారును మెస్మరైజ్ చేసిన నభ రానున్న రోజుల్లో స్మార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్తుందని అంటున్నారు… నభకు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి… మరి ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాలు ఏ రేంజ్ హిట్ ఇస్తాయో చూడాలి..