సాఫ్ట్ వేర్ ఉద్యోగం పోయిందని యువకుడు సూసైడ్…

-

తెలంగాణ భువనగిలో విషాదం చోటు చేసుకుంది… అభిలాష్ అనే యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.. లాక్ డౌన్ కారణంగా ఇంటికే వచ్చిన అభిలాష్ ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు…

- Advertisement -

అయితే రెండు రోజుల క్రితం అభిలాష్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని సమాచారం ఇవ్వడంతో అతను తీవ్ర మనస్తాపాని గురి అయ్యాడు… ఈ మనస్తాపంతో అభిలాష్ కత్తిలో చేతి మనికట్టు కోసుకుని ఆతర్వాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు…

ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు… చేతికి వచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...