టీడీపీ డిమాండ్ ఇదే…

టీడీపీ డిమాండ్ ఇదే...

0
92

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.. సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నాయి…

అయితే దీనిని సర్కార్ తిప్పికొడుతోంది.. ఎప్పుడూలేనిది ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు… ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనీత సంచలన వ్యాఖ్యలు చేసింది…

సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించాలని ఆమె అన్నారు… 1860 పుంచి డిక్లరేషన్ ఇచ్చే నిబంధన టీటీడీలో ఉందని అన్నారు…