తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు… ఈచిత్రంలో రామ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా కొమరంభీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు…
ఇప్పటికే వారి పాత్రలకు సంబంధించిన వీడియో విడుదల అయింది… ఇందులో అచ్చం పాత్రలాగానే తాజాగా చెర్రీ పోస్ట్ చేసిన ఫోటో ఉందని అంటున్నారు…
గుబురు గడ్డ మీసాలు తీసుకున్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ముఖానికి ఎడమవైపు మాత్రమే కనపడేలా ఆయన తీసుకున్న ఫోటో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని పాత్ర అని అంటున్నారు…