కరోనా దెబ్బకు మూతబడ్డ పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవ్వరికి తెలియని పరిస్థితి…. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీవీ ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది… విద్యార్థులు ఉపాధ్యాలు ఇంటికి వెళ్లి ఆన్ లైన్ తరగతులు చూస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు…
- Advertisement -
అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేఅనేక మంది పేద విద్యార్థులు తమ నివాసాల్లో టీవీలు లేక ఆన్ లైన్ లో బోధించే పాఠాలను వినలేకపోతున్నారు… అయితే కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధులకు చేతనైన సహాయం చేస్తున్నారు…
ఈ క్రమంలో ఒక టీచర్ తన పెద్దమనసు చాటుకున్నాడు… టీవీలేకఇబ్బంది పడుతున్న విద్యార్థికి టీవీ అందించాడు…ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది..