ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది…అయితే కొత్త పథకాలు ప్రారంభించింది, అంతేకాకుండా ఉచిత సేవలు పథకాలు అమలు చేస్తోంది.. అవి ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి అని ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది.
- Advertisement -
మరి గ్రామ వార్డు సచివాలయాలలో చాలా వరకూ పథకాలు అందుతున్నాయి, మరి ఏదైనా సమస్యలు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి టోల్ ఫ్రీ నెంబర్లు ఓసారి తెలుసుకోండి.
1902 ప్రజా సమస్యలు నవరత్న పథకాల సమస్యల టోల్ ఫ్రీ నెంబర్
1907 వ్యవసాయం
1912 విద్యుత్ సేవలు- సమస్యలు
14500 ఇసుక, మద్యం
14400 అవినీతి నిరోధం
108 ప్రభుత్వ అంబులెన్స్
104 వైద్యం, ఆరోగ్యం
100 పోలీసు సేవలు
112, 181 దిశ
101 అగ్నిమాపక కేంద్రం