అలర్ట్ – అలర్ట్ -మీ స్మార్ట్ ఫోన్లో ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి అలర్ట్

-

మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఇష్టం వచ్చినట్లు నచ్చిన యాప్స్ డౌన్ లోడ్ చేయకండి.. కొన్ని కొన్ని యాప్స్ చాలా డేంజర్.. గూగుల్ ప్లే స్టోర్లో హానికరమైన యాప్స్ చాలా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగిస్తోంది…అంతేకాదు ఒక్కోసారి రీసెర్చ్ సంస్ధలు కూడా గూగుల్ ప్లేస్టోర్ లో ఇలాంటి యాప్స్ ఉంటే గుర్తించి హెచ్చరిస్తాయి.

- Advertisement -

వెంటనే గూగుల్ వాటిని తొలగిస్తుంది..ఇప్పుడు Zscaler సెక్యూరిటీ సంస్థ జోకర్ మాల్వేర్ ఉన్న 17 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని గుర్తించింది. గూగుల్ను అప్రమత్తం చేసింది, ఇవి మెసేజ్ లు అలాగే మన డేటా అంతా కాజేస్తున్నట్లు గుర్తించారు. ఈ 17 హానికరమైన యాప్స్ని ఈ నెలలోనే ప్లేస్టోర్లో అప్లోడ్ చేసినట్టు బయటపడింది. ఇప్పటికే 1,20,000 సార్లు డౌన్లోడ్ చేశారు యూజర్లు.

All Good PDF Scanner
Mint Leaf Message-Your Private Message
Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
Tangram App LockDirect Messenger
Private SMS
One Sentence Translator – Multifunctional Translator
Style Photo Collage
Meticulous Scanner
Desire Translate
Talent Photo Editor – Blur focus
Care Message
Part Message
Paper Doc Scanner
Blue Scanner
Hummingbird PDF Converter – Photo to PDF
All Good PDF Scanner

సో ఈ యాప్స్ మీ దానిలో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసేయండి, ఇవి చాలా డేంజర్ అని తెలిపారు అధికారులు.

\

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...