గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బట్లూరు గ్రామంపై కరోనా పంజా విసిరింది… గ్రామంలో స్టడీ సెంటర్ ను నిర్వహించిన ఉపాధ్యాయుడుకు కరోనా సోకింది… ఉపాధ్యాయుడుతోపాటు ట్యూషన్ కు హాజరు అయిన 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది…
- Advertisement -
విద్యార్థులు అంతా ఏడు సంవత్సరాల్లోపు వారే…. మొత్తం 50 మంది విద్యార్థులు ట్యూషన్ కు వెళ్లారు ఒకే రోజు గ్రామంలో 39 మంది కరోనా బారీన పడ్డారు…
వీరందరిని క్వారంటైన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు… బట్లూరు లోని యస్ కాలనీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు…