కొద్దిరోజులుగా ఏపీలో కూరుస్తున్న భారీ వర్షాలకు మంచెత్తున్న వరదలకు కొన్ని గ్రామలు చెరువులను తలపిస్తున్నాయి.. కొన్ని చోట్ల ప్రధాన ఆలయాలు కూడా నిళ్లల్లో మునిగి పోతున్నాయి.. ఆలయాల్లోకి నడుములలోతు నీళ్లు కూడా చేరుతున్నాయి…
ప్రకృతిలో వాతావరణ పరిస్థితి మారినప్పుడు ఇలాంటివి మార్పులు సహజం.. అయితే కర్నూలు జిల్లాలో ఇందుకు విరుద్దంగా జరిగింది… సాక్షాత్తు ఆలయ ఆవరణలోకి వచ్చిన వరద నీరు కొలనులోని నీళ్లను కలవకుండా విడిగా ప్రవహిస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..
భారీ వర్షాల కారణంగా ఆలయంలోకి నీరు వచ్చింది వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది కానీ ఆలయంలో ఉన్న కొలను నీళ్లును మాత్రం వరద నీరు తాకడంలేదు… ఇది దేవుడి మహిమ అని అంటున్నారు గ్రామస్తులు.