నరకం చూపించేవారు.. తనపై లైంగీక వేడిపులపై ఈషా రెబ్బా..!!

నరకం చూపించేవారు.. తనపై లైంగీక వేడిపులపై ఈషా రెబ్బా..!!

0
100

ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఈషరెబ్బ.. తెలుగు సినిమా ల్లో తెలుగు హీరోయిన్స్ కనిపించట్లేదన్న టైం కి ఈషా రెబ్బ రావడం ఆమె కు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రావడం తో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు కానీ ఆమెకు అన్నని అవకాశాలు రాలేదు.. దాంతో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి.. ఓవైపు తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ కవ్విస్తున్నాయి అవకాశం మాత్రం దారికి రావట్లేదు..

అయితే ఈషా కి కూడా టాలీవుడ్ లో లైంగిక వేదింపులు ఎదుర్కొంది అట.ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని , నన్ను కూడా కొంతమంది లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని అయితే అలాంటి వాళ్లకు కాస్త దూరంగా ఉంటే సరిపోతుందని , సింపుల్ గా నో అని చెప్తే సరి నేను అలాగే చేసానని అంటోంది ఈషా రెబ్బా .