విజ‌య‌సాయిరెడ్డి, లోఫ‌ర్ ల‌ఫంగ్, ల‌ఫూట్ – టీడీపీ నేత

విజ‌య‌సాయిరెడ్డి, లోఫ‌ర్ ల‌ఫంగ్, ల‌ఫూట్ అంటు టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

0
93

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ధ‌ర్శి విజ‌య‌సాయిరెడ్డిల మ‌ధ్య మాటల యుద్దం న‌డుస్తున్న‌సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒకరిపై మ‌రోక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ సంచ‌ల‌నంగా మారుతున్నారు.

అయితే ఇదే క్ర‌మంలో కుటుంబ‌రావు మ‌రోసారి మీడియాసాక్షిగా విజ‌య‌సాయిరెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌సాయిరెడ్డికి సిగ్గుశ‌రం లేద‌ని అన్నారు. ఒకానొక సంద‌ర్భంలో తెలంగాణ‌కు చెందిన ఓ వ్య‌క్తి త‌మ రాష్ట్రంలో ఎల్1, ఎల్2, ఎల్3 అనే క్యాట‌గిరీల‌ను రాజ‌కీయ‌నాయ‌కు కేటాయిస్తామ‌ని ఎల్1అంటే లోఫ‌ర్ అని. ఎల్2 అంటే ల‌ఫూట్ అని ఎల్ 3 అంటే ల‌ఫంగాగ‌ పిలుస్త‌మ‌ని చెప్పార‌ని అన్నారు.

అయితే ఇందులో విజ‌య‌సాయిరెడ్డి ఏ క్యాట‌గిరికి చెందుతాడో త‌న‌కు అర్ధం కావ‌డంలేద‌ని కుటుంబ‌రావు అన్నారు. సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్లు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు పెడుతున్నార‌ని క‌టుంబరావు ఆరోపించారు. ప్ర‌స్తుతం విజ‌య‌సాయిరెడ్డికి మాన‌సిక రోగంతో బాధ‌ప‌డుతున్నార‌ని