బ్రేకింగ్ హైదరాబాద్ ప్రజలకు గమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్ – ఆ ప్రాంతాలు ఇవే

-

హైదరాబాద్ మహానగర ప్రజలకు ఓ కీలక సూచన చేస్తున్నారు అధికారులు.. ఎందుకు అంటే గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో
ఈ నెల 31న నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. కచ్చింగా ప్రజలు ఈ ప్రాంతాల్లో నీటిన పొదుపుగా వాడుకోవాలి. దీనికి కారణం.

- Advertisement -

హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2, 1400ఎంఎం మెయిన్ రింగ్ -1 పైపు లైనుకు జంక్షన్ పనులు చేపతున్నారు. దీంతో అక్టోబర్ 31 శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నవంబర్ 1, ఆదివారం ఉదయం 6గంటల వరకు ఈ మరమ్మతు ప్రక్రియ కొనసాగనుంది. అందుకే ఈ 24 గంటలు నీటి సరఫరా జరగదు కొన్ని ప్రాంతాల్లో.

మెహదీపట్నం, కార్వాన్,
లాంగర్ హౌస్,
కాకతీయ నగర్, హుమాయన్ నగర్,
తల్లాగడ్డ, ఆసిఫ్ నగర్,
ఎంఇఎస్, షేక్పేట్, ఓయు కాలనీ, టోలిచౌకి,
మల్లెపల్లి, విజయ్ నగర్ కాలనీ,
భోజగుట్ట, జియాగూడ,
రెడ్ హిల్స్, సచివాలయం,
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అల్లాబండా, గగన్ మహల్,
హిమయత్ నగర్, బుద్వెల్, హైదర్గూడ, రాజేంద్రనగర్,
ఉప్పర్పల్లి, సులేమాన్ నగర్,
ఎంఎం పహాడి, అత్తాపూర్, చింతల్మెట్, కిషన్బాగ్,
గంధంగూడ, కిష్మత్ పూర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది, ప్రజలు కచ్చితంగా పొదుపుగా నీటిని వాడుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...