SBI- కస్టమర్లకు గుడ్ న్యూస్ విత్ డ్రాయల్ లిమిట్ పెంపు 7 కార్డులకి ఎంతంటే

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పుడూ గుడ్ సర్వీస్ ఇవ్వడానికి చూస్తుంది, తాజాగా వినియోగదారులకి గుడ్ న్యూస్ చెప్పింది, కస్టమర్లకు ఇది కాస్త లాభం అనే చెప్పాలి, ఏటీఎంల నుంచి రోజువారీ విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది.

- Advertisement -

ఏడు రకాల కార్డులు ఉన్నాయి, వీటికి ఒక్కో కార్డుకి ఒక్కో పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఇప్పుడు పెంచారు , కార్డుని బట్టి గతంలో పదివేలు ఉండేది ఇప్పుడు 20 వేల నుంచి లక్ష రూపాయలు చేశారు, సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్సాక్షన్ ల వరకు ఉచితంగా చేసుకోవచ్చు, ఇక తొమ్మిదో ట్రాన్సక్షన్ నుంచి చార్జీలు వసూలు చేస్తారు.

క్లాసిక్ లేదా మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు
గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు
గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు
ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష విత్ డ్రా చేసుకోవచ్చు
ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు
ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు
మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

ఇక మీరు ఏటీఎంలో పదివేలు మించి విత్ డ్రా చేస్తే మీరు కచ్చితంగా, రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపి నమోదు చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...