ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

-

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివాహం కాని యువకులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్లోని 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ లేదా 040-27753500 ఫోన్ నెంబర్ లేదా co.12asc-ap@gov.in మెయిల్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Read Also: పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...