అంజీర్ పళ్లు తింటున్నారా ఇవి తింటే కలిగే లాభాలు ఇవే

-

ఆంధ్రా ప్రాంతంలో అంజీర్ పళ్లు అంతగా దొరకకపోవచ్చు , కాని తెలంగాణలో అలాగే హైదరాబాద్ లో ఎక్కువగా ఇవి దొరుకుతాయి,అంజీర్ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అనే పేర్లుతో పిలుస్తారు, ఇవి శరీరానికి చాలా మంచిది, అయితే ఇరాన్, మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలో మన ప్రపంచంలో ఎక్కువ పండుతాయి.

- Advertisement -

మన భారత్ కు కూడా ఇవి బాగా పరిచయం ఉన్న పళ్లే, ఇక్కడ కూడా పెంచుతున్నారు,
అంజీర్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే కొవ్వు ఒళ్లు బరువు వస్తుంది అనే ఆలోచన వద్దు, షుగర్ సమస్య ఉన్న వారు కూడా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు.

రోజుకి మూడు దాటి తింటే బరువు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు, ఇక బీపీ సమస్య తగ్గుతుంది..అంజీర్లో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ ఉంటుంది. అంజీర్ నానబెట్టిన నీరు తాగితే పైల్స్ సమస్యలు తగ్గుతాయి. ఇక పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మలబద్దకం సమస్య ఉండదు. ఇవి తింటే పురుషులకి స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...