నాగబాబు గుడ్ న్యూస్ సంతోషంలో మెగా ఫ్యాన్స్

నాగబాబు గుడ్ న్యూస్ సంతోషంలో మెగా ఫ్యాన్స్

0
109

సినిమాల్లో హిట్ లు లేకపోయినా బుల్లితెరలో నాగబాబు మాత్రం ఈటీవీలో జబర్దస్త్ ద్వారా సక్సెస్ అయ్యారు.. ఇక మరో 20 రోజుల్లో పొలిటికల్ గా ఎలా సక్సెస్ అవుతారు అనేది కూడా తేలిపోతుంది. జనసేన పార్టీ తరపున నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా నిలబడ్డారు ఈ సమయంలో నాగబాబుకు పెద్ద ఎత్తున పవన్ అభిమానులు సపోర్ట్ చేశారు జబర్దస్త్ టీం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే ఇప్పుడు ఆయన గెలిస్తే మరి ఎంపీగా దిల్లీలో బీజీగా ఉంటారు ఈ సమయంలో ఆయనకు మంచి పేరు తెచ్చిన జబర్దస్త్ ఫ్రోగ్రాం ఎలా కంటిన్యే ఏచస్తారు మరి జడ్జీగా ఇక మానేస్తారా అనేడ ఔట్ అయితే అందరికి వచ్చింది.

దీనితో నాగబాకు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెక్ పెట్టేసారు. ఈడౌట్ చాలా మందికి వచ్చింది అని ఈ ప్రశ్నచాలా మంది అడిగారని అన్నారు నాగబాబు, ముఖ్యంగా జబర్దస్త్” కూడా రాజకీయాల్లానే ఒక ఒక సర్వీస్ లాంటిది, దానికి మించి అందరినీ నవ్విస్తూ వినోదం పంచడం అనేది నాకు విశ్వసనీయత లాంటిదని నాగబాబు తేల్చిచెప్పారు,తాను చేసేది నెలకు 4 నుంచి 5 రోజులు మాత్రమే అని, షూటింగ్ నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది అని చెప్పారు ఆయన.. మిగతా రోజులన్నీ రాజకీయజీవితంలోనే ఉంటానని చెప్పారు. దీంతో జబర్దస్త్ పై నాగబాబుక్లారిటీ ఇవ్వడంతో హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు బ్రదర్ నాగబాబు ఫ్యాన్స్ .