జేసీ దివాకర్ రెడ్డికి భారీ జరిమానా… చుక్కలు చూపిస్తున్న ఏపీ సర్కార్

-

ఏపీ ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది… తాజాగా ఆయనకు ఏపీ మైనింగ్ అధికారులు భారీగా జరిమానా విధించారు… జేసీకి 100 కోట్లు జరిమానా విధించారు…

- Advertisement -

అంతేకాదు విధించిన జరిమానా కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద దివాకర్ రెడ్డి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు… కాగా త్రిశూల్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ అక్రమాలు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు..

గతంలో యాడికి మండలం కోనుప్పలపాడులో అక్రమంగా తవ్వకాలు జరిగాయన అధికారులు గుర్తించారు… 14 లక్షల మెట్రిక్ టన్నుల అక్రమ మైనింగ్ జరిగినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...

AP Secretariat | ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని(AP Secretariat) రెండవ బ్లాక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం...