ఐస్ క్యూబ్ వాటర్ తాగిన సమయంలో చల్లదనం కోసం కలిపి తాగుతాం, అయితే ఈ క్యూబ్ తో చాలా ఉపయోగాలు ఉంటాయి, బాడీ పెయిన్స్ వచ్చినా ఐస్ క్యూబ్స్ తో రఫ్ చేస్తే అక్కడ పెయిన్ తగ్గుతుంది, కాళ్లు చేతులు నొప్పులు వచ్చిన సమయంలో అక్కడ ఐస్ క్యూబ్ తో రఫ్ చేస్తూ ఉంటే ఈ ఐస్ వల్ల ఆ పెయిన్ తగ్గుతుంది,
ఇక ముఖంపై ముడలు మొటిమలు చాలా మందికి వేధిస్తాయి ఈ సమయంలో ఈ మొటిమలు పోవాలి అంటే ఐస్ ముక్కని క్లాత్ లో వేసుకుని అక్కడ అద్దండి. ఇలా చేస్తే ఆ నొప్పి మొటిమలు తగ్గుతాయి.. వస్త్రం క్వాలిటీది ఉండాలి మురికి ఉండకూడదు.
కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. కళ్ల కింద మచ్చలు ఉన్నా నెమ్మదిగా ఐస్ క్యూబ్ తో అద్దండి ఎంతో మంచిది.
చర్మం పై వాపులు ఉన్నా ఐస్ క్యూబ్స్ రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే అక్కడ ఎలాంటి పెయిన్ ఉన్నా నొప్పి తగ్గుతుంది, అయితే వీటిని వాటర్ లో వేసుకుని తాగద్దు అంటున్నారు నిపుణులు …దీని వల్ల శరీరానికి వేడి అలాగే ఐస్ వాటర్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం అనేది గుర్తు ఉంచుకోండి.