గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా తప్పక తెలుసుకోండి

-

గాజులు వీటిని ప్రతీ మహిళ ఇష్టపడతారు చిన్నపిల్లల నుంచి పెద్ద మహిళల వరకూ అందరూ గాజులు వేసుకుంటారు, మరీ ముఖ్యంగా ఎన్నో రకాల గాజులు ఉన్నాయి మార్కెట్లో… మట్టి గాజుల నుంచి ప్లాటినం బంగారం వజ్రాలు పొదిగిన గాజులు కూడా ఉన్నాయి మార్కెట్లో.. ఇప్పుడు వెండి గాజులు కూడా కొందరు స్టైల్ గా లుక్ కోసం చేయించుకుంటున్నారు.

- Advertisement -

ప్రతి చీరకు కూడా మ్యాచింగ్ గాజులు తీసుకోవాలని మహిళలకు ఉంటుంది. బంగారు గాజులను వేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఎన్ని గాజులు ఉన్నా మట్టి గాజులకి ఉండే లుక్ వేరు, అవిచాలా మంది ఇష్టపడతారు. మరి గాజులు ఎలా తయారు చేస్తారు అనేది తెలుసా.

గాజుల తయారీలో క్వార్ట్జ్ ఇసుక, సోడా తగుపాళ్లలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు,అది ఓ జిగురు స్ట్రక్చర్ వస్తుంది, ఇక దానిని చల్లార్చి మాంగనీస్ డై ఆక్సైడ్ కలుపుతారు., దీనికి మనం ఏ రంగు కావాలి అంటే అది కలిపి, డిజైన్ల యంత్రాల్లో పోస్తారు, సేమ్ ఆ మిషన్ నుంచి గాజులు బయటకు వస్తాయి, వాటిని ప్యాకింగ్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...