ఉల్లిపాయ టీ ఎలా చేసుకోవాలి ఏ జబ్బులు దూరం చేస్తుందో తెలుసా

-

మనం ఈ చలికాలం వచ్చింది అంటే అసలు చలి వాటర్ తాగకూడదు.. ఈ సీజన్ లో జలుబు దగ్గు చేసింది అంటే ఓ పట్టాన వదలదు, అందుకే వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి, చలి ఫుడ్ అస్సలు తీసుకోవద్దు, ముఖ్యంగా డ్రింకులు ఐస్ క్రీములు చాక్లెట్లకి దూరంగా ఉండాలి, ఇక వేడి వేడిగానే టీ కాఫీ తాగాలి అవి కూడా ఎక్కువగా వద్దు రోజుకి ఓసారి మాత్రమే అంటున్నారు వైద్యులు.

- Advertisement -

ఇక సూప్ లాంటివి ఈ సీజన్ లో తీసుకుంటే మంచిది…జలుబు, దగ్గు, తుమ్ములు వస్తే మాత్రం ఇలా చేయండి ఏం చేయాలి అంటే..ఉల్లిపాయ టీ తీసుకోవాలి. జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం ఇలాంటివి ఉంటే మీరు ఉల్లి టీ ఇంట్లో చేసుకోవచ్చు.ఇది తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు విటమిన్ సీ అందిస్తుంది. రెండు రోజుల్లో ఈ సమస్య తగ్గిస్తుంది.

ఉల్లిపాయ టీ ఎలా చేసుకోవాలి:

ఒక గ్లాసు నీరు మరిగించి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఓ పెద్ద ఉల్లిపాయ చాలు.
తర్వాత 3 నల్ల మిరియాలు, 1 యాలుకతో స్పూన్ సోంపు గింజలను తీసుకుని మొత్తం అన్నీ మరిగించాలి వాటర్ లో..
ఇలా 20 నిమిషాలు మరిగించి కషాయంగా వచ్చేక దీనిని వడగట్టి ఆ ఉల్లి పొరలు తీసేసి ఆ టీలాంటిది తాగితే టేస్ట్ ఉంటుంది
జలుబు దగ్గు పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...