టాలీవుడ్ లో విడాకులు తీసుకున్న సినిమా నటులు వీరే

-

చిత్ర సీమలో వివాహం ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా కొందరు విడాకులు కూడా తీసుకున్నారు, అయితే వారికి విభేదాలు రావడం, ఇక కలిసి ఉండలేము అనే భావనతో కొందరు విడాకులు తీసుకున్నారు, మరికొందరు కొంత గ్యాప్ తీసుకుని విడాకులు తీసుకున్న వారు ఉన్నారు, ఇలా విడాకుల ప్రాసెస్ పూర్తి అయ్యాక కొందరు మరో వివాహం చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నవారు ఉన్నారు..

- Advertisement -

మరి ఇలా ఇండస్ట్రీలో వివాహం అయ్యాక విడిపోయిన జంటలు ఎవరు అనేది చూస్తే.
నాగార్జున – లక్ష్మీ వివాహం తర్వాత లక్ష్మీ విడాకులు తీసుకున్నారు
దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి -కనిక దిల్లాన్ కి విడాకులు ఇచ్చారు
సుమంత్, కీర్తి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. కాని తర్వాత విడాకులు తీసుకున్నారు
పవన్ కల్యాణ్, మొదటి భార్య నందినికి
రెండో భార్య రేణూదేశాయ్ కి విడాకులు ఇచ్చారు
నటి, యాంకర్ ఝాన్సీ -జోగి నాయుడిని వివాహం చేసుకున్నారు తర్వాత విడాకులు తీసుకున్నారు
నటుడు శరత్ బాబు రమ ప్రభను వివాహం చేసుకున్నారు తర్వాత విడాకులు తీసుకున్నారు ఈ జంట
హీరోయిన్ రాధిక నటుడు-దర్శకుడు ప్రతాప్ పోథన్తో కు విడాకులు ఇచ్చారు
తర్వాత రిచర్డ్ హార్డీతో వివాహం అయింది అతనికి విడాకులు ఇచ్చారు
ఇప్పుడు ఆమె మూడో వివాహం శరత్ కుమార్ ని చేసుకున్నారు
ప్రకాష్ రాజ్ నటి లలితా కుమారిని వివాహం చేసుకుని తర్వాత విడాకులు ఇచ్చి విడిపోయారు
తర్వాత కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు
కమల్ హసన్ వాణి గణపతిని వివాహం చేసుకున్నారు తర్వాత విడాకులు ఇచ్చారు
ఆ తర్వాత సారికని వివాహం చేసుకున్నారు తర్వాత విడాకులకి అప్లై చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...