చలికాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి, శరీరం కాంతులీనుతుంది, ఇక చర్మం పై కేర్ తీసుకునేవారు ఇలాంటి ఫుడ్ తప్పక తీసుకోండి, ఇక
చలికాలంలో చర్మ రంధ్రాలు పెద్దవవుతుంటాయి. ఈ కాలంలో దానిమ్మ గింజలు తిన్నా చాలా మంచిది.. మరి ఏ పుడ్ తీసుకుంటే మంచిది అనేది చూద్దాం.
.
విటమిస్ సి మెండుగా ఉండే కివి పండు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇక నిమ్మ కమలా పండ్లు చాలా మంచిది.. జలుబు దగ్గు ఈ సీజన్ లో రాకుండా ఉంచుతాయి. ఇక ఈ సీజన్ లో క్యారెట్ తిన్నా చాలా మంచిది.. శరీరం చాయ బాగుంటుంది.ఖర్జూరాల్లో పీచు, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు రెగ్యులర్ గా తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది. కంటిచూపు మెరుగు అవుతుంది, అతిగా మాత్రం వద్దు.
చిలకడదుంప
పాలకూర
కాన్బెర్రీస్
అరటిపండు
బొప్పాయి
బ్రొకోలి ఈ చలికాలం ఇవి తీసుకుంటే చర్మం చాలా బాగుంటుంది.