టెడ్డీబేర్లతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో చోటు ఈ బామ్మ గురించి తప్పక తెలుసుకోవాలి

-

టెడ్డీబేర్లు పిల్లలకు ఎంతో ఇష్టం.. చాలా మంది ఇవి ప్రాణంగా చూసుకుంటారు.. తమ బాధని ఆనందాన్ని వాటికి చెప్పుకుంటారు ముఖ్యంగా యువత కూడా వీటిని ఎంతో లైక్ చేస్తారు, అమ్మాయిలకి గిఫ్టుగా కూడా వీటినే ఇస్తారు, అయి
తే సాధారణంగా ఒకటి లేదా రెండు లేదా ఐదు లేదా పది టెడ్డీ బేర్లు ఉంటాయి ఎవరి దగ్గర అయినా.. కాని వేలల్లో ఎవరి దగ్గరైనా ఉంటాయి అని అనుకుంటామా.

- Advertisement -

నిజమే అనుకోవాలి ఇక్కడ ఒకరి దగ్గర ఏకంగా 20 వేల టెడ్డీబేర్లు ఉన్నాయి.. హంగేరీకి చెందిన ఓ బామ్మ మాత్రం ఏకంగా టెడ్డీ బేర్లతోనే గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. 20వేల టెడ్డీ బేర్లను దాచుకున్నారు. ఆమె పేరు వలేరియా స్మిట్ 40 సంవత్సరాలుగా టెడ్డీ బేర్లను కలెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకూ 20వేలు దాటాయి. ప్రపంచంలో అత్యధిక టెడ్డీబేర్లు కలిగిన వ్యక్తిగా 2019లోనే ఆమె గిన్నిస్బుక్లో చోటు సంపాదించుకున్నారు… అందుకే ఆమెని టెడ్డీబేర్ భామ అని పిలుస్తారు, ఆమెకి ఎన్నో అవార్డులు వచ్చాయి, ఆమె అనేక గిఫ్టులుగా ఇవే అందించారట…చిన్నతనంలో తన తల్లిదండ్రులు విడిపోయారు.. ఆ సమయంలో నాతో ఉన్న టెడ్డీతో నాబాధలు చెప్పుకున్నా అలా వాటికి దగ్గర అయ్యాను అని ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...