బ్రేకింగ్ — భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

-

బంగారం ధరకు రెక్కలు వచ్చాయి..గడిచిన వారం రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గుతున్నా ఇక్కడ మాత్రం బంగారం ధర ఇండియాలో పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగింది. రూ.50,450కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగింది. దీంతో రేటు రూ.46,250కు చేరింది.

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి రూ.1200 పెరిగింది…దీంతో వెండి ధర రూ.72,500కు చేరింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల పతనంతో బంగారం ధర పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...