గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ఇక పై తత్కాల్ సిలిండర్

-

మనం గ్యాస్ అయిపోతే వెంటనే గ్యాస్ బుక్ చేసుకుంటాం ఈ సమయంలో ఓరోజు లేదా రెండు రోజులకి గ్యాస్ డెలివరీ అందుతుంది, ఒకవేళ చాలా వరకూ డెలివరీలు ఉంటే కాస్త సమయం పడుతుంది, అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఉన్న వారికి గుడ్ న్యూస్ ఇక పై గ్యాస్ తత్కాల్ లో బుక్ చేసుకోవచ్చు.

- Advertisement -

గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన గంటలోనే మీ ఇంటకి గ్యాస్ డెలివరీ కాబోతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తత్కాల్ సేవ ప్రారంభిస్తోంది. గ్యాస్ బుక్ చేసిన 30 నుంచి 40 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ను అందిస్తాం అని ఐఓసీఎల్ తెలుపుతోంది.
ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఈ సేవలను ప్రారంభించింది.

ఇక దేశ వ్యాప్తంగా త్వరలో ఈ సర్వీసు రానుందట, మీరు తత్కాల్ కింద గ్యాస్ బుక్ చేస్తే మీకు 25 రూపాయల ఛార్జ్ పడుతుంది, ఇక ఈ సర్వీసు ఎప్పుడు ఉంటుంది అంతే నిర్ణిత సమయం ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలి, దీనికై కొత్త యాప్ కూడా రెడీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....