నోట్లో పుండ్లు నోటి పూత బాధపెడుతోందా ఇలా చేయండి తగ్గిపోతుంది

-

చాలా మందికి నోట్లో పుండ్లు రావడం కామన్ ఇవి వచ్చాయి అంటే ఏమీ తినలేము కారం ఉప్పు చేదు పులుపు తీపి ఇలా ఏది తగిలినా సలుపు వస్తుంది.. అందుకే చాలా మంది నోట్లో గుల్లలు వచ్చాయి పుండ్లు వచ్చాయి నోటి పూత అని చెబుతారు. అయితే ఇలా ఎందుకు వస్తుంది తగ్గాలి అంటే ఏమి చేయాలి అనేది చూద్దాం.

- Advertisement -

హార్మోన్లలో మార్పులు, అధిక ఏసీడీటీ, వైరస్ దాడులు, ఒత్తిడి, జన్యుపరమైన సమస్లు, విటమిన్ B సరిపడా లేకపోవడం, అజీర్తి వంటివి నోట్లో పుండ్లు రావడానికి ముఖ్య కారణం అనేది గుర్తు ఉంచుకోండి… మరి దీనిని ఎలా తగ్గించుకోవాలి అంటే సింపుల్ మీకు నోటి పూత ఇలా పుండ్లు వస్తే వెంటనే రాత్రి పడుకునే ముందు కాస్త నెయ్యి రాసుకోండి. అక్కడ కాస్త మంట తగ్గుతుంది ఉదయానికి పుండ్లు తగ్గుతాయి.

ఓ ఐస్ ముక్క తీసుకొని మంటగా ఉన్న చోట పెట్టుకోవాలి …రెండు మూడు గంటలకు మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది..
ఇక తులసి ఆకులు తీసుకుని ఉదయం టిఫిన్ చేసే ముందు తినండి. ఇది తిన్నా గంట వరకూ ఏమీ తీసుకోకండి నోట్లో ఎలాంటి బ్యాక్టీరీయా ఉన్నా పోతాయి.

ఇక నోటిలో ఇలాంటి సమస్యలు ఉంటే అక్కడ తెనె రాసుకున్నా మంచిదే …రోజు రెండు మూడుసార్లు తెనె రాసుకున్నా ఉపశమనం వస్తుంది. ఇక పసుపు నీరు రోజు రెండు మూడు సార్లు పుక్కిలించండి.. గోరు వెచ్చని నీటిలో పసుపు వేసి, అలాగే ఉప్పు నీరు పుక్కలించినా నోటిలో ఉన్న వైరస్ లు పోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...