కర్నూలులో వైసీపీ సూపర్స్ సక్సెస్ అదిరింది సర్వే

కర్నూలులో వైసీపీ సూపర్స్ సక్సెస్ అదిరింది సర్వే

0
243

ఏపీలో ఏ సర్వేలు చూసినా వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నాయి.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొన్ని చోట్ల గెలుపు కష్టం అని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు కర్నూలు జిల్లాలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారు అంటే, వైసీపీ అని వారు కూడా చెబుతున్నారు.. దీనికి కారణం గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, అలాగే పార్టీ ఫిరాయింపులు కూడా ఈసారి ప్రజలు పార్టీని నమ్మలేదు అని చెబుతున్నారు.. ఇక జిల్లాలో చాలా మంది జగన్ కు మద్దతు దారులు ఉన్నారు అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా పార్టీకి మైనస్ అయ్యాయి అని సొంత పార్టీ నేతలుచెబుతున్నారు… తాజాగా కర్నూలు జిల్లాలో ఎవరు గెలుస్తారు అంటే ఓ సర్వే రిపోర్టు వచ్చింది .మరి ఆ సర్వే రిపోర్టు ప్రకారం ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం.

కర్నూలు
1. ఆళ్ళగడ్డ – వైసీపీ
2. శ్రీశైలం – వైసీపీ
3. నందికొట్కూర్ – వైసీపీ
4. కర్నూల్ – టిడిపి
5. పాణ్యం – వైసీసీ
6. నంద్యాల -వైసీపీ
7. బనగానపల్లి – టిడిపి
8. దోన్ – వైసీపీ
9. పత్తికొండ – వైసీపీ
10. కొడుమూర్ – టిడిపి
11. ఎమ్మిగనూర్ – 50 – 50
12. మంత్రాలయం – 50 – 50
13. ఆదోనీ – టిడిపి
14. ఆలూర్ – వైసీపీ

ఇక్కడ వైసీపీకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అని తెలుస్తోంది… ఇక వైసీపీ గెలిచే స్ధానాలు గతంలో కూడా మెజార్టీ గెలిచినవే, ఇక పార్టీ తరపున సీనియర్లు ఉన్న సెగ్మెంట్లో మళ్లీ వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు నేతలు. మరి చూడాలి సర్వేలు ఇలా ఉంటే వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో.