14 ఏళ్ల వయసులో చాల ఇబ్బందులకు గురయ్యా.. సున్నితంగా – ఛార్మి..!!

14 ఏళ్ల వయసులో చాల ఇబ్బందులకు గురయ్యా.. సున్నితంగా - ఛార్మి..!!

0
69

తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ ను పరిచయం చేసిన నటిమణుల్లో ముంబై భామ ఛార్మి ఒకరు. నీ తోడు కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెలను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ప్రస్తుతం నటనకు గుడ్ బై చెప్పి నిర్మాణం వైపు దృష్టి పెట్టిన ఈమె, నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన విషయాలు బయపెట్టారు.

14 ఏళ్ళ వయసులో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈమె ఆరంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొని హీరోయిన్ స్థాయి కి ఎదిగినాను. ఇప్పట్టికీ నాకు అవకాశాలు వస్తున్నాయి. అయినా సున్నితంగా తిరస్కరిస్తున్నా ను. ప్రస్తుతం నా పూర్తి దృష్టి నిర్మాణ రంగం పైనే ఉంది అని అన్నారు. త్వరలో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుందని ఈ భామ తెలిపారు. ఈ చిత్రానికి పురిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో రామ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటే ష్ లు నటిస్తున్నారు.