ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ అసెంబ్లీ స్ధానాలు కూడా వస్తాయి అని చెబుతున్నాయి అన్ని సర్వేలు . ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి అని తేల్చింది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలను ఉద్దేశించి అనేక రకాల సర్వే రిపోర్టులు అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన రిపోర్టులు బయటకు వచ్చాయి… కానీ సోషల్ మీడియాలో మాత్రం ఏ పార్టీ ఎక్కడ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుందో అన్న దానికి ,మరో బిగ్ సర్వే ఒకటి వైరల్ గా మారింది.మరి ఎంపీ స్ధానాల్లో ఈసారి ఎవరు ఎక్కడ గెలుస్తారు అనేది చూద్దాం.
1. అమలాపురం – టిడిపి
2. అనకాపల్లి – టిడిపి
3. అనంతపురం – టిడిపి
4. అరకు – టిడిపి
5. బాపట్ల – టిడిపి
6. చిత్తూరు – టిడిపి
7. ఏలూరు – టిడిపి
8. గుంటూరు – టిడిపి
9. హిందూపూర్ – టిడిపి
10. కడప – వైసీపీ
11. కాకినాడ – టిడిపి
12. కర్నూలు – టిడిపి
13. మచిలీపట్నం – టిడిపి
14. నంద్యాల – వైసీపీ
15. నరసరావుపేట – వైసీపీ
16. నర్సాపురం – టిడిపి
17. నెల్లూరు – వైసీపీ
18. ఒంగోలు – వైసీపీ
19. రాజమండ్రి – టిడిపి
20. రాజంపేట – వైసీపీ
21. శ్రీకాకుళం – టిడిపి
22. తిరుపతి – వైసీపీ
23. విజయవాడ – టిడిపి
24. విశాఖపట్నం – జనసేన
25. విజయనగరం – టిడిపి
వైసీపీకి ఈసారి గతంలో కంటే తక్కువ ఎంపీ స్ధానాలు వస్తాయి అని తెలుస్తోంది, మరి నిజంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇలా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.