‘మా’ ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఇదే : 27 మందితో లిస్ట్, హేమాహేమీలే

0
120

మా ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన టీమ్ సభ్యులను తాజాగా ప్రకటించారు. తన టీంలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారో వారి లిస్ట్ కింద చూడొచ్చు.

1 ప్రకాశ్ రాజ్

2 జయసుధ

3 శ్రీకాంత్

4 బెనర్జీ

5 సాయి కుమార్

6 తనీష్

7 ప్రగతి

8 అనసూయ

9 సన

10 అనితా చౌదరి

11 సుధ

12 అజయ్

13 నాగనీడు

14 బ్రహ్మాజీ

15 రవి ప్రకాశ్

16 సమీర్

17 ఉత్తేజ్

18 బండ్ల గణేష్

19 ఏడిద శ్రీరామ్

20 శివారెడ్డి

21 భూపాల్

22 టార్జాన్

23 సురేష్ కొండేటి

24 ఖయ్యుం

25 సుధీర్

26 గోవిందరావు

27శ్రీధర్ రావు