మనిషికి సమయానికి సరైన నిద్ర ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే కచ్చితంగా వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అయితే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారు కచ్చితంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అన్నీ రకాల ఫుడ్ హెవీగా తీసుకుంటే ఆ అనారోగ్యం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో బిపీ, షుగర్ సమస్య చాలా మందికి ఉంటోంది.
లో బీపీ హై బీపీ ఈ సమస్య ఉంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్న రోగులకు కొన్ని ఆహారాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ సమస్య తగ్గాలి అంటే వారు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. మరి అవి ఏమిటి అనేది చూద్దాం.
1.నేరేడు పండ్లు
2.అరటి
3..పుచ్చకాయ
4..దోసకాయ
5..ఆకుకూరలు
6..పెరుగు
ఇవి తరచూ తీసుకుంటే హై బీపీ సమస్య ఉండదు.