లివర్ శుభ్రంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

Take this food to keep the liver clean

0
34

మనం నిత్యం అనేక రకాల ఆహారాలు తింటూ ఉంటాం. మనం ఏం తిన్నా దానిని అరిగించేందుకు లివర్ కు ఎంతో శ్రమ పెడుతూ ఉంటాం. ఇక కొందరు నిత్యం కొవ్వు పదార్దాలు, మిల్క్ ప్రొడక్ట్స్, మాంసం ఇలా అనేక రకాల ఫుడ్ తీసుకుంటారు. దీని వల్ల మరింత శ్రమ లివర్ కు పెట్టినట్టే. రక్తాన్ని శుద్ధి చేయడంలో మనం తినే కొవ్వు పదార్థాలను జీర్ణం చేసేందుకు లివర్ ఎంతగానో శ్రమిస్తుంది.

మనం ఒకటే గుర్తు ఉంచుకోవాలి. లివర్ సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. సో లివర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే కొంచెం సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.

మరి లివర్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది చూద్దాం.

1.క్యారెట్
2. ఆకుకూరలు
3. వెల్లుల్లి
4. కివి- .జామ- పుచ్చకాయ
5.యాపిల్
6.వాల్నట్స్
7. పీచుపదార్దాలు ఏమైనా మంచిదే