బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి

Do not make these mistakes when brushing

0
92

దంతాలు, చిగుళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అనేక జర్మ్స్ మన నోటిలో కాపురం పెడతాయి. కచ్చితంగా ప్రతీ రోజూ దంతాల బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం.మీ దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. బ్రష్ చేసే సమయంలో కొంతమంది తప్పులు చేస్తారు. మీ దంతాలు, చిగుళ్ళను ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా ఈ తప్పులు చేయకుండా ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు.

1. వేగంగా బ్రష్ చేయడం

2. టూత్ బ్రష్ మార్చడం కొందరు చేయరు కొన్ని నెలలు వాడుతూ ఉంటారు ఇలా చేయవద్దు

3. లాంగ్ బ్రషింగ్

4. తరచుగా బ్రష్ చేయడం- రోజు రెండుసార్లు బ్రష్ చేస్తే సరిపోతుంది.అధికంగా బ్రష్ చేయడం వల్ల మీ దంతాలు, చిగుళ్ళు బలహీనపడతాయి. ఇక నీటితో ఎక్కువగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

5.దంతాల లోపలి భాగాన్ని శుభ్రపరిచేలా చూసుకోండి.

6. నోటిలో నాలుగు వైపులా శుభ్రం చేయాలి .పాచిని కొందరు తీయరు ఇది చాలా డేంజర్.

చూశారుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సంరక్షణ ఉంటుంది. కచ్చితంగా పలు జాగ్రత్తలు దంతాల విషయంలో తీసుకోవాలి.