టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా చేరుకుంటున్నారు పోలీసులు.
నేడు కోకపేట భూముల వద్దకు వెళ్లనున్న వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సిహ్మ, మహేష్ గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీ..
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొకపేటలో వేలం వేసిన భూముల వద్ద నిరసనకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది.ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.
కోకాపేట భూములు ఆక్రమాల పై రేవంత్ రెడ్డి ఏం అన్నారో చూద్దాం…