ఫ్లాష్..ఫ్లాష్- తెలంగాణలో భూకంపం

Earthquake in several places in Telangana

0
85

తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల భూమి కంపించింది. దీనితో జనం భయంతో ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కాగా కరీంనగర్ లో భూకంపం తీవ్రత 4గా నమోదు అయినట్లు తెలుస్తుంది. పెద్దపల్లి, రామగుండంలోనూ భూమి స్వల్పంగా కంపించింది.