మొబైల్ తయారీ సంస్థలు పోటీ పడి మరీ ఈ సంవత్సరం కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్ లను లాంచ్ చేశాయి. వినూత్న ఫీచర్లతో ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో చివరి నెల డిసెంబర్‌లోనూ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాయి సంస్థలు. వాటిలో ప్రధానంగా రియల్మీ జీటీ 2 ప్రో, షియోమీ 12 ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్‌కు సిద్ధమైనట్లు ఇప్పటికే ప్రకటించాయి తయారీ సంస్థలు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్ఓసీతో ఇవి రానున్నాయి.
వన్ ఫ్లస్ 9 ఆర్టీ.. ఫీచర్లు
డిస్ప్లే: 6.62 అంగుళాల (1080 x 2400 పిక్సెల్స్) పూర్తి హెచ్డీ
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 888 5ఎన్, అడ్రినో 660 జీపీయూతో
ర్యామ్ 8జీబీ ర్యామ్, స్టోరేజ్ 128జీబీ / 256జీబీ
12జీబీ ర్యామ్‌తో 256 జీబీ
కలర్ ఓఎస్ 12, ఆండ్రాయిడ్ 12
డ్యూయల్ సిమ్ (నానో + నానో)
కెమెరా: 50ఎంపీ + 16ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 16ఎంపీ
డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్
బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
డిస్ప్లే: 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్
4జీబీ ర్యామ్
కెమెరా: 16ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 12ఎంపీ
బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్ పాలీమర్ బ్యాటరీ
రెడ్మీ కే 50 ( అంచనా ఫీచర్లు )
6.7 డిస్ప్లే
ఆక్టాకోర్ సీపీయూ
6జీబీ ర్యామ్
48ఎంపీ+ 8ఎంపీ+ 5 ఎంపీ
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ