డిసెంబర్​లో వస్తున్న సరికొత్త స్మార్ట్​ఫోన్లు….అందరి దృష్టి వీటిపైనే..!

The latest smartphones coming in December .... everyone's focus on these ..!

0
32

మొబైల్‌ తయారీ సంస్థలు పోటీ పడి మరీ ఈ సంవత్సరం కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్‌ లను లాంచ్ చేశాయి. వినూత్న ఫీచర్లతో ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో చివరి నెల డిసెంబర్‌లోనూ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాయి సంస్థలు. వాటిలో ప్రధానంగా రియల్​మీ జీటీ 2 ప్రో, షియోమీ 12 ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్​కు సిద్ధమైనట్లు ఇప్పటికే ప్రకటించాయి తయారీ సంస్థలు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 1 ఎస్​ఓసీతో ఇవి రానున్నాయి.

వన్ ఫ్లస్​ 9 ఆర్​టీ.. ఫీచర్లు

డిస్​ప్లే: 6.62 అంగుళాల (1080 x 2400 పిక్సెల్స్) పూర్తి హెచ్​డీ

ఆక్టాకోర్​ స్నాప్​డ్రాగన్​ 888 5ఎన్​, అడ్రినో 660 జీపీయూతో

ర్యామ్​ 8జీబీ ర్యామ్, స్టోరేజ్​ 128జీబీ / 256జీబీ

12జీబీ ర్యామ్​తో 256 జీబీ

కలర్​ ఓఎస్​ 12, ఆండ్రాయిడ్​ 12

డ్యూయల్ సిమ్ (నానో + నానో)

కెమెరా: 50ఎంపీ + 16ఎంపీ + 2ఎంపీ

సెల్ఫీ కెమెరా: 16ఎంపీ

డిస్‌ప్లేలోనే ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​

బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్​

రియల్​ మీ సీ 35

డిస్​ప్లే: 6.6 అంగుళాల ఐపీఎస్​ ఎల్​సీడీ స్క్రీన్​

4జీబీ ర్యామ్​

కెమెరా: 16ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ

సెల్ఫీ కెమెరా: 12ఎంపీ

బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్​ పాలీమర్​ బ్యాటరీ

రెడ్​మీ కే 50 ( అంచనా ఫీచర్లు )

6.7 డిస్​ప్లే

ఆక్టాకోర్​ సీపీయూ

6జీబీ ర్యామ్​

48ఎంపీ+ 8ఎంపీ+ 5 ఎంపీ

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ