తెలంగాణలో ఓ సర్పంచ్ ఆతహత్యకు యత్నించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో అడ్లూరు సర్పంచ్ స్వాతి ఆత్మహత్యకు యత్నించింది. నిధులు రావట్లేదనే మనస్తాపంతో..ఎంపీడీవో కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుంది సర్పంచ్ స్వాతి. ఇది గమనించిన స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రావటం లేదని అందుకే ఆత్మహత్యకు యత్నించానని సర్పంచ్ స్వాతి తెలిపారు.
Flash News- సర్పంచ్ ఆత్మహత్యాయత్నం..ఒంటిపై కిరోసిన్ పోసుకున్న స్వాతి
Sarpanch commits suicide. Swati pours kerosene on shit