క్రైమ్ Breaking News- కారులో మంటలు..చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం By Alltimereport - December 5, 2021 0 104 FacebookTwitterPinterestWhatsApp ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు- నాయుడుపేట హైవేపై కారు దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.