దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఏడు ఒమిక్రాన్ కేసులు నిర్ధరణ అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పింప్రి చించ్వాడాలో 6, పుణెలో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది.
Big Breaking: కలకలం..మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు
Another 7 Omicron cases were registered