ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులతో సహా ముగ్గురు మృతి

Three killed in road mishap, including two junior artists

0
96

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని హెచ్​సీయూ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు డివైడర్​ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, ఓ బ్యాంకు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.