Flash-టీఎస్ ఆర్టీసీ బంపర్​ ఆఫర్​..వారికి జనవరి 1న ఉచిత ప్రయాణం

RTC New Year Gift..Free Travel on January 1st

0
80

న్యూ ఇయర్ సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న పిల్లలతో పాటు తల్లిదండ్రులకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. 12 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఈ అవకాశం ఉండనుంది.